వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం మొగదారలో భారీ వర్షాలకు వరి పొలాల్లోకి నీరు చేరి పంట పూర్తిగా నీట మునిగింది. పంట తొలి దశలోనే నీటిలో మునగడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

