వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని కాలువలకు సోమవారం 6,074 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగుల వద్ద నిలకడగా ఉంది.
కొమ్మమూరు కాలువకు 2,520, రేపల్లె కాలువకు 1,447, తూర్పు ఛానల్‌కు 468, నిజాంపట్నం కాలువకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని మళ్లించారు.
Comments
Loading comments...

