Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో నీటి చౌర్యం.. అధికారులపై ఆరోపణలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 28, 2026 11:40 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో నీటి చౌర్యం.. అధికారులపై ఆరోపణలు - Udayam
పుట్టపర్తిలో అపార్ట్‌మెంట్లు, లాడ్జిల్లో అక్రమ నీటి కనెక్షన్లు, పరిమితికి మించిన వినియోగం కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల మున్సిపాలిటీకి ఏటా భారీ ఆదాయ నష్టం వాటిల్లుతోందని సమాచారం. కొంతమంది సిబ్బంది అక్రమ కనెక్షన్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...