Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 98 తర్వాతే నీటి పంపకాలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 6:22 PM నంద్యాలGeneral
జీవో 98 తర్వాతే నీటి పంపకాలు - Udayam
జీవో నంబర్ 98 అమలు చేసిన తర్వాతే రాష్ట్రానికి నీటి పంపకాలు చేపట్టాలని శ్రీశైలం నీటిముంపు బాధితులు డిమాండ్ చేశారు. నందికొట్కూరులో వారి దీక్ష 135వ రోజుకు చేరుకుంది. శ్రీశైలం ఆనకట్ట నిర్మాణంతో తాగునీటి ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...