Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి సరఫరా పనుల అడ్డంకులు 14 రోజుల్లో పరిష్కరించాలి: కలెక్టర్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 5:08 PM అనకాపల్లి General
నీటి సరఫరా పనుల అడ్డంకులు 14 రోజుల్లో పరిష్కరించాలి: కలెక్టర్ - Udayam
విశాఖ పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా పనుల్లో ఉన్న అడ్డంకులను 14 రోజుల్లో పరిష్కరించాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమీక్షలో భూసేకరణ, నష్టపరిహారం, కోర్టు కేసుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యానవన పంటల నష్టం, బల్క్ డ్రగ్ పార్క్ నివేదికలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...