వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలలపై లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాది ఆడెపు వేణు తెలిపారు
పోక్సో చట్టం 2012 విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చింతోజు భాస్కర్ శ్రీనివాస్ న్యాయవాదులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Comments
Loading comments...

