Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది మార్కెట్లోకి తొలి డెంగీ వ్యాక్సిన్

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 6:45 PM జాతీయంGeneral
వచ్చే ఏడాది మార్కెట్లోకి తొలి డెంగీ వ్యాక్సిన్ - Udayam
వచ్చే ఏడాదిలో దేశీయ మార్కెట్‌లోకి తొలి డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన QDENGA వ్యాక్సిన్‌కు ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో పంపిణీచేసేందుక టకేడా సంస్థతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది. దీంతో 2027 తొలి అర్ధభాగంలో డెంగీ వ్యాక్సిన్ మార్కెట్లోకి రానుందనీ నిపుణుల పేర్కొన్నారు.

Comments

G
Loading comments...