వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుత్ వైర్లు లేకుండా నడిచే ఎలక్ట్రిక్ రైలును చూశారా, TN లోని రామనాథపురం. రామేశ్వరం, KAలోని మైసూర్. చామ రాజనగర్ మార్గాల్లో వెళ్లే రైళ్లు కొద్దిదూరం ఇలా ప్రయాణి స్తుంటాయి.
దీనికి కారణం సమీపంలో విమానా శ్రయాలు, నేవల్ ఎయిర్బేస్లు ఉండటమే. భద్రతా కారణాల వల్ల కొంతదూరం హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో కొంత దూరం ముందే రైళ్లు తమ వేగాన్ని పెంచి విద్యుత్ లైన్లు లేని కొంత దూరాన్ని దాటుతాయిు.
Comments
Loading comments...

