వార్తలకు తిరిగి వెళ్లండి

నగర సమీపంలోని జడ్చర్లలో 37 ఎకరాల విస్తీర్ణంలో ‘అనంతర జడ్చర్ల హైదరాబాద్ రిసార్ట్’ రూపుదిద్దుకోనుంది.
మైనర్ హోటల్స్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఇందులో 185 గదులు, 47 పూల్ విల్లాలు, 50 బ్రాండెడ్ రెసిడెన్సీలు ఉంటాయి. కాకతీయ శైలిలో నిర్మాణం చేపట్టి, 2029లో ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు.
Comments
Loading comments...

