వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజకీయాల్లో సంచలన నేతగా గుర్తింపు పొందిన మమతా బెనర్జీ పరిస్థితి 5 నెలల్లోనే తలకిందులైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పవర్తోపాటు పార్టీనీ కోల్పోయారు. 20మంది MPలు NCPIలో చేరితే, 60 మందికిపైగా MLAలు పార్టీకే ఎసరు తెచ్చారు. దీంతో మమత, రెబల్స్ గ్రూపులుగా TMC విడిపోయింది.
గతంలో పార్టీ 3సార్లు గెలిచిన నందిగ్రామ్లో అభ్యర్థినీ నిలపలేక కాంగ్రెస్కు మద్దతిచ్చారు.
Comments
Loading comments...

