వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల సబ్ ట్రెజరీలో జీతం, పెన్షన్ బకాయిల బిల్లుల ప్రాసెసింగ్‌కు రూ.2.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఘటనలో ముగ్గురు ACBకి చిక్కారు. రూ.1 లక్ష తీసుకుంటుండగా సబ్ ట్రెజరీ అధికారి లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ, ప్రైవేట్ వ్యక్తి వడ్డె జంగయ్యను అధికారులు పట్టుకున్నారు.
ముగ్గురినీ నాంపల్లి ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

