Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పృహ తప్పి పడిపోయిన మహిళ మానవత్వాన్ని చాటుకున్న పోలీసన్నలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 7:01 PM నిర్మల్General
 స్పృహ తప్పి పడిపోయిన మహిళ మానవత్వాన్ని చాటుకున్న పోలీసన్నలు - Udayam
నిర్మల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ జంక్షన్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందర ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన ట్రాఫిక్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ సురేష్, హోంగార్డ్ ఎంఏ లతీఫ్ లు ఆమెకు తక్షణ సహాయంగా చేశారు. అక్కడే ఉన్న వారి బంధువులను తక్షణమే పిలిచి ఆమెకు తగిన విధంగా స్పృహ వచ్చేలా చేశారు. స్పృహ వచ్చిన తర్వాతనే ఆమెకు ప్రత్యేక వాహనంలో వారి ఊరికి పంపారు. వారి ఈ మానవత గుణాన్ని చూసినవారందరు ప్రశంసించారు.

Comments

G
Loading comments...