వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి కోర్టులో కుంభం శివకుమార్ రెడ్డి కేసు బాధితురాలు శ్రీలత అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. మీనాక్షి నటరాజన్‌పై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఉన్నత చదువుల కోసం ఆమె విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్ట్ జప్తు చేయాలని కోరారు. విదేశీ పర్యటన న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని పిటిషన్‌లో తెలిపారు.
Comments
Loading comments...

