వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ బొమ్మకల్ కళ్యాణి గార్డెన్స్ సమీపంలో కాలిపోయిన స్థితిలో లభించిన మృతదేహాన్ని మంకమ్మతోట ఆలయ అటెండర్ కవిత (47)గా గుర్తించారు.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గతంలోనూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎవరిపైనా అనుమానం లేదని తెలపగా, రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

