Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుగుర్తిలో రెండు రోజులు నీటి సరఫరా బంద్

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:52 PM మహబూబాబాద్ General
ఇనుగుర్తిలో రెండు రోజులు నీటి సరఫరా బంద్ - Udayam
ఇనుగుర్తి మండలంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనుల కారణంగా గురు, శుక్రవారాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎంపీడీవో పార్థసారధి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్పంచులు, కార్యదర్శులు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నీటి సరఫరా నిలిపివేత విషయాన్ని దండోరా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...