Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట బస్టాండ్‌లో నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:35 AM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేట బస్టాండ్‌లో నీటి నిల్వ - Udayam
లక్షెట్టిపేట ఆర్టీసీ బస్టాండ్‌ రాత్రి కురిసిన భారీ వర్షంతో చెరువును తలపిస్తోంది. బస్టాండ్‌ ఆవరణలోకి వరద నీరు చేరి చుట్టూ నిలిచిపోవడంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు వెంటనే నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...