Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్‌ సెంటర్‌లో నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM మహబూబాబాద్ General
అంబేడ్కర్‌ సెంటర్‌లో నీటి నిల్వ - Udayam
నర్సింహులపేట మండల కేంద్రంలో గురువారం కురిసిన భారీ వర్షానికి అంబేడ్కర్‌ సెంటర్‌లో భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదచారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై సర్పంచ్‌ పెదమాముల యాకయ్య స్పందించారు. వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని, త్వరలో నూతన మోరీలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...