Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కోసం నీటి రొటేషన్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 22, 2026 6:45 AM ఏలూరుGeneral
సాగునీటి కోసం నీటి రొటేషన్ - Udayam
ఏలూరు జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా, నీటి కొరత వల్ల ఇప్పటివరకు 58 వేల ఎకరాల్లోనే పూర్తయ్యాయి. ఎగువన నీటి వాడకం వల్ల దిగువ ప్రాంతాల పంటలు ఎండిపోకుండా 24 గంటల పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి వస్తున్న నీటిని రొటేషన్ పద్ధతిలో చివరి ఎకరా వరకు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు చేపట్టారు.

Comments

G
Loading comments...