Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల వనరుల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:01 PM ములుగు General
జల వనరుల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్ - Udayam
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని జల వనరుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా చిత్తడి నేల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జల వనరుల హద్దులు, విస్తీర్ణాన్ని పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించి, సమాచారాన్ని చిత్తడి నేలల ప్రాధికార సంస్థకు అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...