Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TNGO లకు మందకృష్ణ మద్దతు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:41 PM హన్మకొండ General
TNGO లకు మందకృష్ణ మద్దతు - Udayam
హనుమకొండ జిల్లా పర్యటనకు వచ్చిన ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో నేతలు కలిశారు. తమ పోరాట కార్యక్రమాలను వివరించి మద్దతు కోరారు. ఈ నెల 27, సెప్టెంబర్‌ 1, 10న చేపట్టే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని మందకృష్ణ హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...