Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్కోలో అమెరికా సైనిక విమానం

Follow Udayam on Google
Sai Aug 25, 2026 6:48 PM అమరావతిGeneral
మాస్కోలో అమెరికా సైనిక విమానం - Udayam
అమెరికా వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానం మంగళవారం మాస్కోలోని వ్నకొవో విమానాశ్రయంలో దిగింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం అది లాత్వియా రాజధాని రిగా నుంచి వచ్చింది. విమానం రాకపై తమకు సమాచారం లేదని క్రెమ్లిన్‌ తెలిపింది. దౌత్య చర్చలు లేదా ఖైదీల మార్పిడి కోసమే వచ్చి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నా, దీనిపై అధికారిక నిర్ధారణ లేదు.

Comments

G
Loading comments...