Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు రాకతో మార్కాపురంలో సంబరాలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 6:44 PM మార్కాపురంGeneral
వెలిగొండ ప్రాజెక్టు రాకతో మార్కాపురంలో సంబరాలు - Udayam
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లాలో సంబరాలు జరుగుతున్నాయి. సోమవారం కనిగిరి, గిద్దలూరులో ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించారు. పీసీపల్లిలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గంగమ్మ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లారు. ట్రాక్టర్ల ప్రదర్శన, కోలాటం నిర్వహించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...