Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌పై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల శిక్ష

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 6:50 PM తూర్పుగోదావరి General
మైనర్‌పై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల శిక్ష - Udayam
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. రాజానగరం రూరల్ మండలం కొలమూరుకు చెందిన 16 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన చిర్రా ఆనంద్ కుమార్ ఆగస్టు 25న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...