వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సర్పంచుల ఫోరం రాష్ట్ర సదస్సుకు జనగామ జిల్లా గిరిజన, బంజారా సర్పంచులు మంగళవారం బయలుదేరారు. గ్రామాలు, సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హాజరవుతున్నట్లు సర్పంచులు తెలిపారు.
గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సంక్షేమానికి సంబంధించిన అంశాలను సదస్సులో ప్రస్తావించనున్నట్లు సర్పంచులు తెలిపారు.
Comments
Loading comments...

