వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు నియోజకవర్గ వైసీపీలో ఇన్‌ఛార్జ్ కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో అనిశ్చితి నెలకొంది. అరెస్టై రెండు రోజులైనా ఆయన స్థానంలో బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై స్పష్టత రాలేదు.
వారం రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో సమన్వయం ఎలా జరుగుతుందనే దానిపై చర్చనీయాంశమైంది. త్వరగా కొత్త ఇన్‌ఛార్జ్‌ను ప్రకటించాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...

