Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా ఆప్ రద్దుకు రైతుల ఆందోళన

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:55 PM ఖమ్మంGeneral
యూరియా ఆప్ రద్దుకు రైతుల ఆందోళన - Udayam
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యాప్‌లో బుకింగ్‌ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌ను రద్దు చేసి స్థానిక రైతులకు నేరుగా యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. గోడౌన్లలో స్టాక్‌ ఉన్నప్పటికీ సరఫరా కావడం లేదని రైతులు ఆరోపించారు.

Comments

G
Loading comments...