Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీకి నివేదిక

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:56 PM హైదరాబాద్General
కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీకి  నివేదిక - Udayam
మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించింది. హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు కమిటీ సభ్యులు మల్లు రవి, శ్యామ్ మోహన్ నివేదిక అందించారు. అయితే నివేదికలోని వివరాలు వెల్లడించలేదు. సంబంధిత అంశాలపై కమిటీ నివేదిక సమర్పించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...