Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నేతలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:58 PM జనగామ General
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నేతలు - Udayam
పాలకుర్తి మండలం దుబ్బతండా(ఎస్‌పీ) గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సర్పంచ్‌ హపవత్‌ మంజుల నరేశ్‌, ఉపసర్పంచ్‌ భూక్య కిషన్‌, వార్డు సభ్యుడు గూగులోతు జలంధర్‌, గ్రామ యూత్‌ అధ్యక్షుడు భూక్య బాలు తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...