Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగీతం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 31, 2026 11:48 AM కామరెడ్డిGeneral
సింగీతం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల - Udayam
కామారెడ్డి జిల్లా సింగీతం ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 663 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో ఒక గేటు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్లుగా నిజాంసాగర్‌ ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...