వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ మహాగణపతి ముస్తాబయ్యారు. 72వ ఏటా వేడుకలకు 69 అడుగుల ఎత్తులో మహాగణపతి కొలువుదీరారు. బడా గణపతికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ కండువా, జంధ్యం, గరిక మాల సమర్పించారు.
కాగా, ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Comments
Loading comments...

