వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి ప్రతిమలను సాధారణంగా ట్రాక్టర్లు, టస్కర్లపై రోడ్డు మార్గంలో తరలిస్తుంటాం. కానీ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లతో రైళ్లలో గణనాథుడిని తరలించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అనంతపూర్ వరకు గణనాథుడి ప్రయాణం అద్భుతంగా సాగిందని SCR ప్రత్యేక ట్వీట్ చేసింది. గణనాథుడి రాకతో రైల్వే స్టేషన్లలోనూ సంబరాలు చేశారు.
Comments
Loading comments...

