వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో బాచుపల్లిలో అత్యధికంగా 50.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
రామచంద్రాపురంలో 47.5, కిష్టారెడ్డిపేటలో 44.4, పటాన్‌చెరులో 44, లింగంపల్లిలో 40.8, మియాపూర్‌లో 40, బీహెచ్‌ఈఎల్, చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియం వద్ద 37.8 మి.మీ నమోదైంది.
Comments
Loading comments...

