వార్తలకు తిరిగి వెళ్లండి

యాతవాకిళ్ల వేములూరు ప్రాజెక్టును నింపేందుకు సాగర్ ఎడమ కాలువలోని పొనుగోడు రిజర్వాయర్ ఎస్కేప్ నుంచి సోమవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు నీరు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఆయకట్టు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది. వ్యవసాయానికి ప్రయోజనం కలగనుండటంతో నీటి విడుదలపై రైతులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

