వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ బుజబుజ నెల్లూరులో రూ.50 లక్షలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులకు రూ.7.50 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

