వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో సరైన తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు లేని బడి పిల్లల సంఖ్య సుమారు ఐదు కోట్లకు చేరిందని డబ్ల్యూహెచ్‌ఓ, యునిసెఫ్ నివేదిక వెల్లడించింది.
2015 నుంచి 2025 మధ్య పారిశుద్ధ్య సౌకర్యాల్లేని పాఠశాలలు 14 శాతం తగ్గాయని, తాగునీటి విషయంలో కొంత మెరుగైన వృద్ధి నమోదైందని నివేదిక తెలిపింది.
Comments
Loading comments...

