వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామాల్లో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇంటి పెద్దలు పనులకు వెళ్లిన సమయంలో చిన్నారులే బిందెలతో నీటి కోసం వెళ్లాల్సి వస్తోంది.
దీంతో పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు నీటి కోసం బడి ఎగ్గొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాగునీటి సమస్య కారణంగా పిల్లల విద్యకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
Comments
Loading comments...

