Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్‌లో 43.371 టీఎంసీల నీరు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 12, 2026 12:02 PM నిజామాబాద్General
శ్రీరాంసాగర్‌లో 43.371 టీఎంసీల నీరు - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 43.371 టీఎంసీలకు చేరింది. బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1,079.40 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, గత 24 గంటల్లో సగటు ఇన్‌ఫ్లో 4,250 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 1,013 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేయడం లేదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...