Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యరంగానికి నిధుల వృథా

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 26, 2026 6:38 AM అమరావతిGeneral
వైద్యరంగానికి నిధుల వృథా - Udayam
రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం 15వ ఆర్థిక సంఘం గ్రాంటుగా రూ.567.40 కోట్లు విడుదల చేసినా వాటి వినియోగంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులతో ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతో పాటు రోగ నిర్ధారణ, పబ్లిక్ హెల్త్ యూనిట్ల బలోపేతం చేపట్టాల్సి ఉంది.

Comments

G
Loading comments...