వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల పట్టణంలోని నోబెల్ స్కూల్ పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది చెత్తను డంప్ చేసి నిప్పు పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కాలడంతో దట్టమైన నల్లని పొగ అలుముకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయాన్నే విషపూరిత పొగ పీల్చాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తకు నిప్పు పెట్టకుండా రీసైక్లింగ్ మార్గాలు చూడాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

