Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాషింగ్టన్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 2:40 PM జాతీయంGeneral
వాషింగ్టన్‌లో అగ్నిప్రమాదం - Udayam
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు వేగంగా విస్తరించడంతో అత్యవసర పరిస్థితి విధించారు. 16 ప్రాంతాల్లో మంటలు వ్యాపించగా, వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్పోకేన్ ప్రాంతంలో కొనసాగుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. బలమైన గాలులు, పొడి వాతావరణంతో మంటల నియంత్రణ కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...