Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి కబ్జాపై ఫిర్యాదు.. మహిళపై తహసీల్దార్‌ ఆగ్రహం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 11, 2026 10:49 AM విశాఖపట్నంGeneral
భూమి కబ్జాపై ఫిర్యాదు.. మహిళపై తహసీల్దార్‌ ఆగ్రహం - Udayam
ములగాడ మండలం ఏదురువానిపాలెం కొండపై ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, ఆమె సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావేదికలో మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సదరు తహసీల్దార్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అధికారులు రసీదు ఇచ్చి 105 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...