వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యాజమాన్యాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలతో పాటు జైలుశిక్ష, జరిమానా తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

