Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర ప్రాంత ప్రజలకు MRO హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:47 PM పశ్చిమగోదావరి General
తీర ప్రాంత ప్రజలకు MRO హెచ్చరిక - Udayam
వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నరసాపురం మండలంలోని ముంపు, తీర ప్రాంత గ్రామాలను గురువారం MRO నాగార్జున పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్ష తీవ్రత తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.

Comments

G
Loading comments...