Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో ప్రభుత్వ భూమికి హెచ్చరిక బోర్డు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:24 PM హన్మకొండ General
పరకాలలో ప్రభుత్వ భూమికి హెచ్చరిక బోర్డు - Udayam
పరకాల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పక్కన సర్వే నంబర్‌ 950లోని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని బీజేపీ నేతలు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన అధికారులు స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌తో పాటు నాయకులు బోర్డును పరిశీలించారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...