Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టళ్లలో వార్డెన్ల కొరత

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 11:41 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హాస్టళ్లలో వార్డెన్ల కొరత - Udayam
శ్రీసత్యసాయి జిల్లాలోని 61 హాస్టళ్లకు 26 మంది వార్డెన్లు మాత్రమే ఉన్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర తెలిపారు. కుక్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో ప్రస్తావించారు. బీసీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని, బుక్కపట్నం రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని కోరారు. దీనిపై మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...