వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్-కరీంనగర్ నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి రహదారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రూ.1,641 కోట్ల వ్యయంతో 68 కి.మీ. మేర ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తోంది.
ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్-కరీంనగర్ మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడి, సరకు రవాణా, పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు ప్రయోజనం కలగనుంది.
Comments
Loading comments...

