Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధవీరుడు ఇకలేరు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 7:38 AM జాతీయంGeneral
యుద్ధవీరుడు ఇకలేరు - Udayam
1971 భారత్‌–పాక్‌ యుద్ధంలో విశేష సేవలందించిన రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ బసంత్‌కుమార్‌ పొన్వార్‌(77) కన్నుమూశారు. యుద్ధంలో ఆయన నాయకత్వం భారత సేనల విజయానికి కీలకంగా నిలిచింది. సైన్యం నుంచి విరమణ అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో కౌంటర్‌ టెర్రరిజం అండ్‌ జంగిల్‌ వార్‌ఫేర్‌ కాలేజ్‌ను స్థాపించారు. నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు 37 వేల మందికిపైగా పోలీసులకు శిక్షణ అందించారు.

Comments

G
Loading comments...