Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WAPL మ్యాచ్ స్పెషల్ అట్రాక్షన్గా హీరోయిన్

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 10:10 AM గుంటూరువినోదం
మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో WAPL అట్టహాసంగా ప్రారంభమైంది. తోలి రోజు మధ్యాహ్నం గోదావరి గోల్డెన్ ఈగల్స్ VS రాయలసీమ జెన్ స్టార్స్ మ్యాచ్ నిర్వహించగా రాయలసీమ జెన్ స్టార్స్ విజయం సాధించారు. సాయంత్రం, అమరావతి ఈ ఛాంపియన్స్ VS వైజాగ్ ఫైర్ బర్డ్స్పై మ్యాచ్ జరగగా అమరావతి ఈ ఛాంపియన్స్ గెలుపొందారు. మ్యాచ్కు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేడియంలో సందడి చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు.

Comments

G
Loading comments...