Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గై రిచీతో జేసన్‌ కొత్త సినిమా ‘డాగ్‌ఫైట్‌’

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 4:29 PM జాతీయంవినోదం
గై రిచీతో జేసన్‌ కొత్త సినిమా ‘డాగ్‌ఫైట్‌’ - Udayam
హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ జేసన్‌ స్టాథమ్‌ మరోసారి దర్శకుడు గై రిచీతో చేతులు కలపనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డాగ్‌ఫైట్‌’ అనే కొత్త చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. లండన్‌ నేర ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ సినిమా యాక్షన్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. దీనికి గై రిచీ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందిస్తున్నారు.జేసన్‌ స్టాథమ్‌, గై రిచీ కలిసి పనిచేయడం ఇది ఏడోసారి.

Comments

G
Loading comments...