వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో కొత్త సినిమాలకు ఉదయం 6 గంటల షోలకు అనుమతి ఇవ్వడంపై సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి వారం రోజుల్లో రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం విజయ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజ్‌మోహన్‌కు నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

